ఆకాశంలో అలరించిన హరివిల్లు
తె ర్లాం, సూర్య : శుక్రవారం సాయం స.యం 4 గంటల కావొస్తోంది.. ఆకాశం మబ్బులతో నిండి ఉంది. సు దీరాన చిరు జల్లులు.. ఈ క్రమంలో ఒక్క సారిగా ఆకాశం లో ఏడు రంగుల హరివిల్లు..చూడడానికి ఎంతో ఆకర్ష నీయoగా చూడ ముచ్చట గొలిపింది..పొలం లో పనిచేసే రైతులు పశువుల గొర్రెల కాపరులు ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారి పరవశించి పోయారు. ఇలాంటి దృశ్యాన్ని ఇంటవతకెన్నదూ చేదలేదంటూ రైతులు తమ విస్మయం ప్రకటించారు. అది కేవలం హరివిల్లు మాత్రమే కాదని అర్జునుని బాణ మని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. ఏది ఎలా ఉన్నా.అదృశ్యాన్ని చూసి వారంతా పరవశించి పోయారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
రిపోర్టర్ : తిరుపతి నాయుడు, తెర్లాం, విజయనగరం జిల్లా.