BREAKING
అయ్యప్పకు ఘనంగా మండల పూజలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదాలతో మాజీమంత్రి కాకాణి కీలక భేటీ

Select Suryaa Now
ఆదాలతో మాజీమంత్రి కాకాణి కీలక భేటీ

ఆదాలతో మాజీమంత్రి కాకాణి కీలక భేటీ

మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు రాజకీయ అంశాలపై వారు మాట్లాడుకున్నారు. విజయా డైయిరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు