BREAKING
ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా నటి త్రిష.. వెండితెరపై మరోసారి ‘పురట్చి తలైవి’ పాత్రలో సంచలనం? హెబ్రాన్‌లో ఇజ్రాయెల్ ఆంక్షలు.. 10 మార్గాలు మూసివేత, 5 వేల మంది నిరాశ్రయులు కాళేశ్వరం వైఫల్యానికి బీఆర్ఎస్ తప్పిదాలే కారణంః మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ డోన్‌లో రూ.1.47 లక్షల నగదు సీజ్: 16 మంది వైకాపా నాయకుల అరెస్ట్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. డ్రోన్ దాడి ఆరోపణలు, హోర్ముజ్‌లో ట్యాంకర్‌పై పేలుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పట్టపగలే డ్రంకెన్ డ్రైవ్.. ఐదుగురు పట్టివేత పెద్దపంజాణి యుటిఎఫ్ నూతన కార్యవర్గం బోయినపల్లి గురుకుల విద్యార్థుల చిత్రకళకు జిల్లా పాలనాధికారి ప్రశంసలు పొగాకు వినియోగానికి దూరంగా ఉండండి నాలుగో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా! భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంజిల్లా కలెక్టర్ కె. హైమావతి త్రాగునీరు వృధా చేయవద్దు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు

7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ ఇంటింటి ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 7వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి రెడ్డమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కోరారు.ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు ఒక ఓటు, చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి మరో ఓటు వేసి ఇద్దరినీ సైకిల్ గుర్తుపై గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్