BREAKING
దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్! కేరళ SIRపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. గడువు పొడిగింపునకు నో, ఓటర్ల ఫిర్యాదులపై ECI విచారణ నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు

త్రాగునీరు వృధా చేయవద్దు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
త్రాగునీరు వృధా చేయవద్దు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ ; త్రాగునీటితో వృధా చేయొద్దని, ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, గ్రామంలోని నీటి వనరుల లభ్యత ఇందిర ఇండ్లు వి బి జి రామ్ పనులపై ఎంపీడీవో తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నీ నో ప్రభావం వల్ల త్రాగు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ త్రాగునీటిని వృధా చేయొద్దని, నీటిని సంరక్షించాలన్నారు.గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొదటి ,రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి  మొదలు పెట్టిన వారిని మోటివేషన్ చేసి, అధికారుల సూచనలతో తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.బి వి జి రామ్ జి ఉపాధి హామీ పథకంలో అనేక రకాల పనులు ఉన్నాయని, ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను పెంచి ఉపాధి కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, స్థానిక సర్పంచ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.