7వ డివిజన్ కార్పొరేటర్ గా కృష్ణ యాదవ్ ఘనవిజయం.
తిరుపతి ,రెవిన్యూ ,మేజర్ న్యూస్.
7 డివిజన్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ ఘన విజయం. నన్ను విజయపతంలో నడిపించిన, సహకరించినముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి, మా అన్న నరసింహ యాదవ్, కూటమి నాయకులందరికీ, 7వ డివిజన్ నాయకులకు, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా గెలుపుకు కృషి చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి