BREAKING
అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!! *మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!* అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....…

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ క్విజ్ పోటీలలో రెండు విభాగాలలోనూ మాంటిస్సోరి విద్యార్థులకు ప్రథమ బహుమతులు

Select Suryaa Now
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ క్విజ్ పోటీలలో రెండు విభాగాలలోనూ మాంటిస్సోరి విద్యార్థులకు ప్రథమ బహుమతులు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ఒంగోలులోని మాంటిస్సోరి హైస్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా గ్రంథాలయం నిర్వహించిన క్విజ్ పోటీలలో జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగాల్లో మాంటిస్సోరి విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు:

1. పి. బాను ప్రకాష్
2. కె. శ్రీనివాస్ గౌతమ్
3. పి. వినయ కృష్ణ

సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు:

1. జి.వి.ఎస్. లక్ష్మీ మేధ
2. బి. పూజిత
3. పి. చరణ్

ఈ సందర్భంగా విజేత విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ నూరుద్దీన్ మరియు కరస్పాండెంట్ పి. సబరినాథ్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు సాధించి మాంటిస్సోరి పాఠశాల కీర్తిని చాటిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు.