28వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక ధర్నా..ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.....
అమలాపురం మేజర్ న్యూస్ డిమాండ్ల ఎన్నికలకు వెళ్లేలోపు వి ఆర్ ఏ ల సమస్యలకు పరిష్కారానికి ముందు కు రావాలని కోరుతూ. ముమ్మిడివరం మండల MRO కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక ధర్నా 28వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన 28వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక ధర్నాప్రభుత్వం తక్షణమే స్పందించాలి
డిమాండ్ల ఎన్నికల లోపు పరిష్కారానికి ముందు కు రావాలని కోరుతూ. ముమ్మిడివరం మండల కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక ధర్నా 28వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలి! 28 రోజులుగా కొనసాగుతున్న ధర్నాపై ప్రభుత్వం స్పందించి, వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి, డిమాండ్ల పరిష్కారానికి ఎన్నికల లోపు ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా, నిర్ణయాలను అమలు చేసి వీఆర్ఏలకు న్యాయం చేయాలని కోరారు.
గడువులోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామన్నారు. వీఆర్ఏలందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల రేషన్ డీలర్స్ సంఘం సంఘీ భావం తెలిపి ఉన్నారు. రేషన్ డీలర్లు గుద్దటి సుబ్బరావు, సూరిబాబు, త్రిమూర్తులు, సత్యనారాయణ తో పాటు
ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం అధ్యక్షులు రామేశ్వరపు శ్రీనివాసరావు, సత్యం, అర్జునరావు,మాగాపు రాము, సత్తులు, భద్రం, అడబాల సత్యనారాయణ, భారతి, ఏ.లక్ష్మీ,లోవ లక్ష్మి వెంకటేష్ తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు. వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.