BREAKING
గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు *పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వ్యాధుల నివారణ, ప్రెసిషన్ మెడిసిన్ వైపు భారత్ వైద్య పరిశోధనల అడుగులు 250 మందికి ఉచిత వైద్య సేవలు చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు

250 మందికి ఉచిత వైద్య సేవలు

Select Suryaa Now
250 మందికి ఉచిత వైద్య సేవలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో గంగవరం గ్రామంలో గంగవరం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 250 మందికి ఉచిత వైద్య సేవలు అందజేశారు. కేవలం 200  రూపాయలకే రోగులకు అవసరమైన మందులు అందజేశారు. శిబిరంలో  వైద్యులు మంచాల రమేష్ బాబు, ఏ. సాంబయ్య, టి. ప్రసన్న, జి. సుబ్బారెడ్డి వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు అందజేశారు. శిబికంలో  సిపిఎం నాయకులు కందిమళ్ళ రామకోటేశ్వరరావు, తలపనేని రామారావు,  నాగండ్ల వెంకటరావు, కన్వీనర్ కరి బాలచంద్రం, కరి జగన్నాథం,  బొడెంపూడి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.  బోడంపూడి ప్రకాష్ రావు సీతారావమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శిబిరం నిర్వహణకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ విడత ఆర్థిక చేయూత అందించారు  నిర్వహించారు.