BREAKING
*పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వ్యాధుల నివారణ, ప్రెసిషన్ మెడిసిన్ వైపు భారత్ వైద్య పరిశోధనల అడుగులు 250 మందికి ఉచిత వైద్య సేవలు చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, యువత ఉపాధే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్ ఢిల్లీ చేరుకున్న నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్ ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తా రుద్రవరం సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష పరుచూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్

చిన్నగంజాం, మేజర్‌న్యూస్‌:

ఈరోజు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఇంకొల్లు సర్కిల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు,  సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరియు శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.