BREAKING
చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, యువత ఉపాధే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్ ఢిల్లీ చేరుకున్న నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్ ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తా రుద్రవరం సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష పరుచూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల రాంగోపాల్‌పేట్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ప్రారంభం బల్గరీ మాజీ ఛైర్మన్ పాలో బల్గరీ కన్నుమూత జైలు జీవితం తర్వాత ఎదురయ్యే సవాళ్లపై రష్యన్ చిత్రం న్యూ హోమ్

పరుచూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
పరుచూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌:

 గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవీ కళ్యాణ మండపం నందు శ్రీ పరుచూరి సుబ్బారావు శ్రీమతి సదాలక్ష్మి గార్ల కుమారుని వివాహ వేడుకలో  గౌ ఎమ్మెల్యే " శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని వధూవరులు అయిన చి" వెంకట నాగ రంగ రవితేజ & సాయి పుష్పాంజలి లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు