BREAKING
చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, యువత ఉపాధే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్ ఢిల్లీ చేరుకున్న నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్ ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తా రుద్రవరం సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష పరుచూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల రాంగోపాల్‌పేట్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ప్రారంభం బల్గరీ మాజీ ఛైర్మన్ పాలో బల్గరీ కన్నుమూత జైలు జీవితం తర్వాత ఎదురయ్యే సవాళ్లపై రష్యన్ చిత్రం న్యూ హోమ్

ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తా రుద్రవరం సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తా  రుద్రవరం సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష

 

పాములపాడు: మేజర్ న్యూస్

రుద్రవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి తౌహీద్, హుస్సేన్ భాష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఎంపీ బైరెడ్డి శబరి, మహేష్ నాయుడు సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.