BREAKING
శరన్నవరాత్రుల పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణం 13 వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026

13 వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం

Select Suryaa Now
13 వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం

తిరుపతి, రెవెన్యూ,మేజర్ న్యూస్.

13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణి ఏకగ్రీవం. 

తిరుపతి నగర పాలక సంస్థ పరిధి లోని ఎం ఆర్ పల్లి 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు వైసిపి పార్టీకి చెందిన మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఒకరు అఫిడవిట్ సమర్పించకపోవడంతో వారి నామినేషన్ పరిశీలనలోతిరస్కరించడం జరిగింది. అలాగే ఏ కోమల అనే మహిళ మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఆమె నామినేషన్ కూడా తిరస్కరించారు. దీంతో కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవంగా కార్పొరేటర్ గా ఏక్రీమయ్యారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి