BREAKING
అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం: ఆర్.కృష్ణయ్య పిలుపు దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలి: మైనంపల్లి హన్మంతరావు దేవీ మండపాలను దర్శించిన కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకల్లో బండి రమేష్ చందానగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు... పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాళ్లకు చీరల పంపిణీ చేసిన రవికుమార్ యాదవ్ శ్రీరాంనగర్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, జబర్దస్త్‌’ ఫేం కొమురం నాగులు కొండాపూర్‌లో వైభవంగా దేవీ నవరాత్రోత్సవాలు: దుర్గామాతను దర్శించుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షేక్‌ చాంద్‌ పాషా! డాక్టర్ కేతూరి వెంకటేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు సాగర్ దుర్గాష్టమి సందర్భంగా నిరుపేద పిల్లలకు దుస్తుల పంపిణీ కొండాపూర్ దుర్గామాత ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు విగ్రహాల దాతలకు, బంగారు కళ్లను సమర్పించిన దంపతులకు సన్మానం ఘర్షణలో ఒకరి మృతి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. యువతకు ఎస్‌ఐ గోపాల్ రెడ్డి సూచన దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి.. పాత కక్షలతో గొడవలకు దిగొద్దు జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ స్నేహ మెహ్రా చికిత్స పొందుతూ భట్టు మోహన్ మృతి-మోహన్ మృతితో ఆ పల్లె కన్నీరు పెట్టింది

శరన్నవరాత్రుల పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణం

Select Suryaa Now
శరన్నవరాత్రుల పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణం

భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు.. భక్తులకు అమ్మవారి దర్శనం 

చేవెళ్ల: శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పదో రోజైన విజయదశమి సందర్భంగా చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, అమ్మవారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థిస్తున్నారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్మీయ బంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

 

(చేవెళ్ల, మేజర్ న్యూస్)