BREAKING
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ దంపతులు మియాపూర్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్! శేరిలింగంపల్లి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్,పూజిత గౌడ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్ ఫైనల్లో 6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్ ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి

డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకల్లో బండి రమేష్

Select Suryaa Now
డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకల్లో బండి రమేష్

కూకట్ పల్లి, మేజర్ న్యూస్: బోడుప్పల్‌లోని దేవి గార్డెన్స్‌లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు  వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరై వజ్రేస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బండి రమేష్  మాట్లాడుతూ వజ్రేష్ యాదవ్  ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు  కాంగ్రెస్ పార్టీకి మరింత సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, మస్తాన్ రెడ్డి,  అరవింద్ రెడ్డి, అస్లాం, రమణ , నలినీకాంత్* తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వజ్రేష్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.