BREAKING
8వ వేతన సంఘం: గతంలో 14%.. ఇప్పుడు 140% పెంపు డిమాండ్! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పాత రికార్డులు ఏం చెబుతున్నాయి? టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు: జాతీయ భద్రత పేరిట డ్రాగన్ నిర్ణయం.. భారత మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం! తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా బెల్లం మాధవి: అభినందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న! బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌ అల్లాపూర్‌ దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు! చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు

Select Suryaa Now
 ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే  గాంధీ దసరా శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే అరెకపూడి  గాంధీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మ స్థాపన కు నిదర్శనంగా, విజయాలు అందించే విజయ దశమిగా దసరా పండుగను  దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే గాంధీ  అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మి చెట్టుకు పూజలు చేసే సంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని పీఏసీ చైర్మన్ గాంధీ  పేర్కొన్నారు. విజయానికి సంకేతం దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీప్రార్థించారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే  గాంధీ  కోరుకున్నారు.