BREAKING
మంత్రివర్గ ఉప సంఘంలో వాకిట శ్రీహరికి స్థానం క్యూ2 ఫలితాల అప్‌డేట్: ఇరెడా నికర లాభం స్థిరం.. వారీ రెన్యూవబుల్ లాభంలో 37% క్షీణత.. బజాజ్ ఫైనాన్స్ ఎన్‌ఐఐ 24% జంప్! స్పేస్‌ఎక్స్‌లో మస్క్ $10.5 బిలియన్ల భారీ చెల్లింపు: ఆయన వాటా ఎంత? తాజా విక్రయం ప్రభావం ఎంతవరకు? టాటా ట్రస్ట్స్‌ వివాదం: చారిటీ కమిషనర్‌కు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ సమాధానం.. వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఫిర్యాదులపై కీలక ముందడుగు! ఐడీబీఐ బ్యాంక్ మెగా డీల్‌తో ఫెయిర్‌ఫాక్స్ $2.3 బిలియన్ల లిక్విడిటీపై పరిమిత ప్రభావమే: మూడీస్ విశ్లేషణ! బొగ్గు దిగుమతుల ప్రతిపాదనను పక్కనబెట్టిన కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు, రూపాయి క్షీణతే కారణం! క్యారెక్టర్‌.ఏఐ దివాలా.. ఉద్యోగులను తీసుకునేందుకు డిస్నీ $60 మిలియన్ల డీల్! మార్కెట్ పతనంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు: సులభతర ఎగ్జిట్‌లు, మిగులు లిక్విడిటీయే కారణం! ది లిక్విడిటీ పారడాక్స్: మిగులు నగదు నిల్వలే స్టాక్ మార్కెట్ల వేగవంతమైన పతనానికి కారణమా? నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల విశ్లేషణ! 8వ వేతన సంఘం: గతంలో 14%.. ఇప్పుడు 140% పెంపు డిమాండ్! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పాత రికార్డులు ఏం చెబుతున్నాయి? టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు: జాతీయ భద్రత పేరిట డ్రాగన్ నిర్ణయం.. భారత మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం! తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా బెల్లం మాధవి: అభినందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న! బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌

అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌

Select Suryaa Now
అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌

అల్లాపూర్‌, మేజర్‌న్యూస్‌ :అల్లాపూర్ 116వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ రాజీవ్ గాంధీ నగర్, లక్ష్మీ నగర్, జనప్రియ నగర్, రామారావు నగర్, తులసి నగర్ బస్తీలలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరీమణులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత ప్రాధాన్యత పెరిగిందని, మాజీ సిఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు పునర్వైభవం తీసుకొచ్చారని తెలిపారు. 

తెలంగాణలో అతిపెద్ద పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటని, ఈ పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేసి, ఆటపాటలతో సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఐలయ్య, బంగారు, కొండల రెడ్డి, పిల్లి తిరుపతి, జగన్, రవీందర్ రెడ్డి, మధు, బాబా, శ్రీనివాస్ రెడ్డి, సత్యం, రాజు చారి, లక్ష్మి, అమ్ములు, రామలక్ష్మి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు