BREAKING
పోలీసు అమరవీరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి ఢిల్లీ దసరా వేడుకల్లో వినూత్న నిరసన: 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రా! దేశ ఆర్థిక ప్రగతే లక్ష్యం...తజికిస్థాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటన వైఎస్సార్‌సీపీ ZPTC అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిపై దాడి వారణాసిలో ఏనుగు బీభత్సం: గొలుసు తెంచుకుని విధ్వంసం.. మావటికి తీవ్ర గాయాలు.. మత్తు ఇచ్చి బంధించిన నిపుణులు! మంత్రి శ్రీధర్ బాబుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన.. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సీఎం నివాళులు పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, జెలెన్‌స్కీతో విట్కాఫ్ భేటీపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటన పోలీసు అమరవీరులకు ఘన నివాళి: యూనిఫామ్ బాధితులకు భరోసా కావాలి.. ఏపీ ప్రభుత్వం పిలుపు! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది. ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను తొలగించిన ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం ఫోర్టెస్క్యూ సీఎస్‌ఎల్ నూతన సీఈఓగా డెబోరా వాటర్‌హౌస్ నియామకం పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు.. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మూడో త్రైమాసికంలో అంచనాలను తలకిందులు చేసిన నార్వే డీఎన్‌బీ

మంత్రివర్గ ఉప సంఘంలో వాకిట శ్రీహరికి స్థానం

Select Suryaa Now
మంత్రివర్గ ఉప సంఘంలో వాకిట శ్రీహరికి స్థానం


ఆత్మకూరు /మేజర్ న్యూస్: మక్తల్ శాసనసభ్యులు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ఎల్ నినో ప్రభావం కారణంగా తలెత్తుతున్న కరువు పరిస్థితులు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది .ఈ ఉప సంఘం చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క సభ్యులుగా మంత్రులు వాకిటి శ్రీహరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసులు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆహ్వానితులుగా రామకృష్ణారావులు ఉన్నారు. ఈ కమిటీ కరువు పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందిస్తుంది. మంత్రివర్గ ఉప సంఘానికి వాకిటి శ్రీహరి చోటు కల్పించడంపై ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 
_రాజారత్నం, ఆత్మకూర్ వనపర్తి జిల్లా.