BREAKING
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ దంపతులు మియాపూర్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్! శేరిలింగంపల్లి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్,పూజిత గౌడ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్ ఫైనల్లో 6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్ ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి

దేవీ మండపాలను దర్శించిన కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
దేవీ మండపాలను దర్శించిన కాంగ్రెస్ నాయకులు

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : అమ్మవారి కృపతో మల్కాజిగిరి ప్రజలు సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు జీడి సంపత్ గౌడ్ ఆకాంక్షించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు పుర స్కరించుకుని మల్కాజిగిరి డివిజన్ లో నెలకొల్పిన  దేవీ మండపాలను ఆయన దర్శించుకున్నారు. ఆయ నతో పాటు ప్రత్యేక పూజకు హజరై, అమ్మవారి ఆశీ స్సులు అందుకున్న మౌలాలి డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ ను, దేవీ మండప నిర్వాహ కులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.