BREAKING
మహిళా సాధికారతే దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్న పిఎసిఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం... శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్ వరుసగా నాలుగో రోజు పడిపోయిన బంగారం ధరలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సైబర్ దాడి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుతున్నాం రిపబ్లికన్లు అన్ని అంచనాలను తలకిందులు చేస్తారన్న డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మందమర్రిలో వైభవంగా రామ్‌లీలా ఉత్సవాలు పోలీసు సిబ్బంది సేవలు దేశానికి వెలకట్టలేనివని ప్రధాని మోదీ ప్రశంస వాల్‌స్ట్రీట్ బలమైన ఫలితాలతో దూసుకెళ్తున్న ఆసియా మార్కెట్లు పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ భాగస్వామిగా ఇజ్రాయెల్ గుర్తింపు వాకర్స్‌తో మమేకం.. నగరాభివృద్ధికి భరోసా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌

దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలి: మైనంపల్లి హన్మంతరావు

Select Suryaa Now
దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలి:  మైనంపల్లి హన్మంతరావు

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : దుర్గాదేవీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జన్నపల్లిలో మైనంపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసర శరన్నవరాత్రి ఉత్సవాలకు మల్కాజిగిరి కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బి.మోహన్ రాజ్, మిరియాల రామచందర్, మౌలాలి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, అడ్వకేట్ సలీమ్, మైనారిటీ నేత షకీల్ తదితరులు తరలి వెళ్ళారు. అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందారు.