![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:57 PM
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కలియుగం-2064’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ కథ 2064 సంవత్సరంలో మానవాళికి ఎదురయ్యే పరిస్థితులను చూపిస్తుంది. ప్రస్తుతం ఆహా వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది.లియుగం 2064 చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా.. కే రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. డాన్ విన్సెంట్ సంగీతం అందించారు. 2064లో ప్రపంచం ఎలా ఉండనుంది? అనే ఫిక్సన్ స్టోరీకి అనుగుణంగా నాటి కాలానికి తగిన విధంగా సెట్టింగ్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. నేచురల్ లోకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు.
Latest News