BREAKING
గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు!

వృద్ధురాలి అనుమానాస్పద మృతి - తిమ్మాపూర్ మండలంలో సంచలనం

Select Suryaa Now
వృద్ధురాలి అనుమానాస్పద మృతి  - తిమ్మాపూర్ మండలంలో సంచలనం

సూర్య,తిమ్మాపూర్ :తిమ్మాపూర్ మండలం వచ్చనూరు గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమవ్వడంతో, గుర్తుతెలియని దుండగులు బంగారం కోసమే లచ్చవ్వను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బలంగా అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సీఐ అనిల్, ఎస్సై అరుణ్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. బంగారం కోసం జరిగిన హత్యేనా..? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ పూర్తి అయితే కానీ ఈ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.