BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, షూల పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, షూల పంపిణీ

రామాయంపేట ; నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, షూలను గ్రామ సర్పంచ్ నరేందర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, కార్యదర్శి సరిత, వార్డు సభ్యులు నాయిని లక్ష్మణ్, దుర్గయ్య, బండారి ఎల్లయ్య, ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, శ్రీలత, బాలమణి తదితరులు పాల్గొన్నారు.