BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

విద్యార్థులకు డిక్షనరీ బుక్స్ అందజేత

Select Suryaa Now
విద్యార్థులకు డిక్షనరీ బుక్స్ అందజేత
సూర్య రెంజల్   : విద్యార్థులు పదాలను వెతకడంలో సులువుగా ఉండేందుకై డిక్షనరీలను ఉపయోగించవచ్చని సర్పంచ్ తిరుపతి లలిత అన్నారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. డిక్షనరీ వల్ల పదాలను సులువుగా తీసుకొని, వాక్యాలను పూర్తి చేయవచ్చు అన్నరు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, చైర్మన్ సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.