BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం

Select Suryaa Now
పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం

• గ్రామంలో అభివృద్ధి పనులకు మార్కౌట్

సూర్య, లక్షెట్టిపేట: మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనిల్ కుమార్ మంగళవారం పాత కొమ్ముగూడెం గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా VB-GRAM G పథకంలో భాగంగా గ్రామంలో చేపట్టనున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, పశువుల నీటి తొట్టి, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణ పనులకు మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పశువులకు నీటి సౌకర్యం కల్పించడం, భూగర్భ జలాల పెంపునకు ఈ నిర్మాణాలు దోహదపడనున్నాయి.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుమ్మని సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఏపీఓ వేణుగోపాల్, ఈసీ శ్రీనివాస్, టీఏ కైవల్య, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.