BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ.

Select Suryaa Now
మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ.

వట్టిపల్లి, ;.మండలంలోని గౌతాపూర్ గ్రామంలో మంగళవారం నాడు సర్పంచ్ టీ స్వప్న ఆధ్వర్యంలో మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సర్పంచ్ టీ స్వప్న తెలిపినారు. మహిళా భవన నిర్మాణానికి రూపాయలు 10 లక్షలు మంజూరు చేసినందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపినారు. సర్పంచ్ టీ స్వప్న మాట్లాడుతూ!  గ్రామాభివృద్ధి మా ధ్యేయం అన్నారు. ఇంతకుముందు 10 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపినారు. ఇంకా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టీ స్వప్న తో పాటు ఉపసర్పంచ్ ఎండి ఆజాం, గ్రామ కార్యదర్శి శ్రీధర్ ,ఎండి ఖలీల్, డ్వాక్రా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.