BREAKING
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం రోజూ బ్రష్ చేస్తున్నా నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. నాలుక విషయంలో ఈ తప్పు అస్సలు చేయకండి!

ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు

Select Suryaa Now
ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు

 

ఆమనగల్లు రంగారెడ్డి:

 పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో శ్రీ రామదూత ఆశ్రమంలో నూతనముగా ప్రవచన మండపం నిర్మాణం చేపట్టారు. గతంలో నిర్మించిన భవనం ప్రవచన మండపం కు నాలుగు ఫీట్ల దిగువ వున్నందున హర్యానా కాంట్రాక్టర్ ద్వారా జాకీ ల సహాయంతో భవనం నాలుగు ఫీట్ల ఎత్తుకు పెంచినట్లు ఆలయ నిర్వాహకులుచెప్పారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, శ్రీ నిత్య శుద్దా నందస్వామి క్షేత్రం, శ్రీ రామదూత ఆశ్రమం, ఆమనగల్లు,ఆశ్రమ సంస్త పకులు శివానందగిరి స్వామి, తల్లోజు వెంకటయ్య, యాదయ్య,  చంద్రశేఖర్, సురేష్ కుమార్, మాధవాచారి తదితరులు ఉన్నారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.