BREAKING
నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి

వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

Select Suryaa Now
వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు.

 

వెంకటాపురం నూగూరు,అక్టోబర్ 02, మేజర్ న్యూస్ సూర్య: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని  అంబేద్కర్ సెంటర్ లో  ఏర్పాటు చేసిన వేదికపై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ సత్యం,అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు.నేటి సమాజంలో నెలకొన్న విద్వేషాలకు విరుగుడు గాంధీజీ చూపిన మార్గమేనని, ప్రతి కార్యకర్త గాంధీ బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టెం సాయి,సీనియర్ నాయకులు బాలసాని మధు,శ్రీరాముల రమేష్, డర్ర రవి, మద్దుకూరి ప్రసాద్,గుండమల్ల కిరణ్, గాందెర్ల నాగేశ్వరరావు,యాసం శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.