BREAKING
ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు..

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Select Suryaa Now
అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి పట్టణం లోని గార్లపేట రహదారిలో గల 4 కార్పెంటర్ షాపులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి సర్వం అగ్నికి ఆహుతయ్యాయి .ఈ అగ్ని ప్రమాదంలో ఇండ్ల నరసింహం ,ఇండ్ల రవి ,ఇండ్ల తిరుపతయ్య ,నల్లమల వెంకటేశ్వర్లు షాపులు దగ్ధమై కలప ,కటింగ్ మిషన్లు మంటల్లో కాలిపోయాయి .సుమారు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది .విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు .ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు .అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు .ఎమ్యెల్యే వెంట పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,ఎన్ ఆంజినాయుడు ,వై మనోజ్ రెడ్డి తదితరులు ఉన్నారు .