BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వెల్పూర్‌లో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం

Select Suryaa Now
వెల్పూర్‌లో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం
సూర్య వేల్పూరు : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెల్పూర్‌లోని రైతు వేదికలో ఈరోజు “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలు, భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.నీటి వనరుల లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటల వైవిధ్యీకరణ చేపట్టడం ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.రానున్న కాలంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను అంచనా వేసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ అనుకూలమైన పంటలను సాగు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేశ్వర్, షబ్బీర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.