BREAKING
పోలింగ్ సందర్భంగా నవంబరు 26, 29, డిసెంబరు 2న సెలవు 24 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ కొబ్బరికాయలో శివలింగాకారం.. భక్తులలో భక్తిభావం ! సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి

వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిహెచ్ రవిబాబు

Select Suryaa Now
వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిహెచ్ రవిబాబు

ఇల్లందు సూర్య ప్రతినిధి :

వైద్యులు అందుబాటులో ఉండాలి 
- డి సి హెచ్ రవిబాబు 
ఇల్లందు రూరల్ సూర్య మేజర్ న్యూస్ : వైద్యులు రోగులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని డిసిహెచ్ రవిబాబు సూచించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ఇల్లందు నుండి కాక చుట్టు పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది రోగులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలివస్తుంటారు అన్నారు. రోగులకు ధైర్యంతో పాటు చికిత్స అందజేస్తూ వైద్య వృత్తికి వన్నె తేవాలని సూచించారు. సిబ్బంది ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాలు చెత్తాచెదారంతో లేకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలతో పాటు సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మందులు మాత్రలు సరిపడా పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు చంద్రశేఖర్, ఆర్ ఎం ఓ వరుణ్, వైద్యులు హర్షవర్ధన్, బన్సీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్