BREAKING
30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యాలు* *వైసీపీ అభ్యర్థులను గెలిపించండి* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం* మార్టూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి.. 52 మంది అభ్యర్థుల నామినేషన్లు! కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి జడ్పిటిసిలు నామినేషన్లు. ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను ఏలూరులో జోరందుకున్న కూటమి అభ్యర్థుపలు డివిజన్ లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుల ప్రచారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల జులుం! వాల్‌స్ట్రీట్ నియంత్రణ సంస్థల కీలక నిర్ణయం బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

వావిలాల పిర్ష చెరువు కట్టపై ధ్వంసమైన సమాచార బోర్డు

Select Suryaa Now
వావిలాల పిర్ష చెరువు కట్టపై ధ్వంసమైన సమాచార బోర్డు

 

జిన్నారం:జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట శివారులో ఉన్న వావిలాల పీర్ష చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సమాచార బోర్డు ధ్వంసమై నేలకొరిగింది. చెరువు విస్తీర్ణం, నీటిమట్టం తదితర వివరాలతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. చెరువు వివరాలను తెలియజేసే బోర్డు ధ్వంసం కావడంతో ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారులు, ఇలాంటి సమాచార బోర్డుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ధ్వంసమైన బోర్డును తొలగించి, దాని స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు ,స్థానికులు కోరుతున్నారు.

జిన్నారం రిపోర్టర్ యు.చంద్రశేఖర్