BREAKING
మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం మహాపాదయాత్రను విజయవంతం చేయాలి - బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణగౌడ్

ఉపాధి పనులను పరిశీలించిన-ఎంపీడీఓ

Select Suryaa Now
ఉపాధి పనులను పరిశీలించిన-ఎంపీడీఓ

నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట మండలంలోని కోళ్లగుట్ట తండాలో బుధవారం ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కందకాల తవ్వకం,మ్యాజిక్ సోక్‌పిట్ పనులను ఎంపీడీవో జయరాం నాయక్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు,పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటూ,నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు.గ్రామంలో చేపడుతున్న పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుములమ్మ,భాస్కర్,పంచాయతీ కార్యదర్శి,ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.