BREAKING
ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద

త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

మద్దూర్ ..…గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మద్దూర్ ఎంపీడీవో చిలుముల శ్రీనివాస్ కోరారు. గురువారం మద్దూర్,దూల్మిట్ట మండలాలలో త్రాగునీటి సరఫరా పై సర్పంచ్ లు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా చేయుటకు మిషన్ భగీరథ ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి భూగర్భ జలాల రికార్డ్ ఉపరితల నీటి వనరుల లభ్యతపై కలిగే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరపర అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మద్దూర్ దూల్మిట్ట ఎంపీ ఓ లు జి వెంకటేశ్వర్లు, మోహన్, మిషన్ భగీరథ ఏఈ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.