BREAKING
వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం ..

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర

Select Suryaa Now
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర
సూర్య జమ్మికుంట ;జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 1183 క్వింటాళ్ల పత్తి వచ్చింది. 116 వాహనాల్లో రైతులు పత్తిని మార్కెట్‌కు తరలించారు.
ఈ రోజు పత్తికి గరిష్ట ధర 8,810 రూపాయలు, కనిష్ట ధర 8,400 రూపాయలు, మోడల్ ధర 8,750 రూపాయలుగా నమోదైంది. ధరలు స్థిరంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.కాగా, నవంబర్ 14న శనివారం, నవంబర్ 15న ఆదివారం రెండు రోజుల పాటు మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు నవంబర్ 16న సోమవారం మార్కెట్ యార్డు తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు