BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Select Suryaa Now
తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాయికోడ్;దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి చీకటిపై వెలుగు ప్రసరించిన విజయానికి ప్రతికంగ జరుపుకునే దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్వాహలతో సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని వారు కోరారు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ దీపావళి ప్రతి ఇంటా సిరి సంపదలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు నింపాలని ప్రజలందరికీ మంచి జరగాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పథంలో మరింత ముందుకు సాగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు