BREAKING
తల్లి కన్నీటికి కరిగిన ఖాకీ.. గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు విజయోత్సవ ర్యాలీ... స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల సప్తాహ కార్యక్రమం.ప్రారంభం కొత్త పాలకవర్గానికి సవాళ్ల స్వాగతం 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 25,900 పైన నిఫ్టీ 50.. ఫోకస్‌లో టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఓపెన్ ఏఐపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దావా ఇండోనేషియా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం ఇండోనేషియా స్టాక్ మార్కెట్ హోదాపై కీలక మలుపు ఆస్ట్రేలియా సంగీత దిగ్గజం మోలీ మెల్‌డ్రమ్ కన్నుమూత ఎనిమిది మంది మృతి, ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన అయోధ్య - జనక్‌పూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ ప్రారంభం కోట్ల కుటుంబాన్ని కలిసిన ఎమ్మిగనూరు టీడీపీ నేతలు బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్ ఖని' లో దారుణం.. సింగరేణి కార్మికుడు హత్య! నేడే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం

స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల సప్తాహ కార్యక్రమం.ప్రారంభం

Select Suryaa Now
స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల సప్తాహ కార్యక్రమం.ప్రారంభం

సూర్య చింతలమానేపల్లి:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి: మండలంలోని రుద్రపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని హేటిగూడ గ్రామంలోని ప్రకృతి గంగమ్మ ఒడిలో వెలసిన స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు సప్తాహ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తి పాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. సప్తాహ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోందని,  స్వయాంబుశ్రీ నాగ గణపతి ఆలయస్వామి తెలిపారు.