BREAKING
బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్ ఖని' లో దారుణం.. సింగరేణి కార్మికుడు హత్య! నేడే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ డెల్టా ఎయిర్‌లైన్స్ సాంకేతిక సమస్యకు పరిష్కారం: థాంక్స్ గివింగ్ వేళ నిలిచిపోయిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభం చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా తేలప్రోలు రమేష్ బాబు కుమార్ 2022 కానిస్టేబుల్ మిగిలిన 400 పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిందే* ▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు. ఆరు భారతీయ స్టాక్స్‌పై నిపుణుల అభిప్రాయాలు: ఫండమెంటల్స్, టెక్నికల్ ట్రెండ్స్ మరియు కీలక ధర స్థాయిల పూర్తి విశ్లేషణ కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు నేటి స్టాక్ మార్కెట్ అలర్ట్: వారే ఎనర్జీస్, బెర్జర్ పెయింట్స్, బ్లూ డార్ట్, రేమండ్ మరియు ఇండియన్ బ్యాంక్ షేర్లలో కీలక కదలికలు డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన సేవలకు దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం: ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో అద్భుత దృశ్యం: అడవుల నుంచి సముద్రం వైపు కదిలిన 10 కోట్ల ఎర్ర పీతలు! ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి.

నేడే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం

Select Suryaa Now
నేడే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం

ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి.* 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట విడుత జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ఎమ్మిగనూరు మున్సిపాలిటీని అధికార  కూటమి పార్టీ కైవాసం చేసుకుంది. పట్టణంలో 44 వార్డులకు గాను 40 వార్డులు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు  ఎన్నికయ్యారు. ఈ పాలకవర్గం నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది . చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత అఖండ మెజారిటీతో 22,777 ఓట్ల తో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడు మైనార్టీ నాయకుడు తురేగల్ నజీర్ అహమ్మద్ కు వైస్ చైర్మన్ ఛాన్స్ తొలి బోనీలోని లభించింది. ఆయన ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగి 39వ నుండి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఈసారి పురపాలక సంఘంలో వైస్ చైర్మన్ అభ్యర్థిని కేటాయించడానికి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గేర్ మార్చి మైనార్టీలకు పట్టం కట్టారు. మైనార్టీ వర్గాల్లో హ ర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఉదయం 10 గంటలనుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా*