BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు నేటి స్టాక్ మార్కెట్ అలర్ట్: వారే ఎనర్జీస్, బెర్జర్ పెయింట్స్, బ్లూ డార్ట్, రేమండ్ మరియు ఇండియన్ బ్యాంక్ షేర్లలో కీలక కదలికలు డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన సేవలకు దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం: ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో అద్భుత దృశ్యం: అడవుల నుంచి సముద్రం వైపు కదిలిన 10 కోట్ల ఎర్ర పీతలు! ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ

కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు

Select Suryaa Now
కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు

కార్తిక సోమవార సందర్భంగా స్థానిక గణేశా హరిహర దేవాలయము లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భవాని శంకర్ స్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రత్యేకతలను ఈరోజు నిర్వహించి హోమాలకు పూజలకు లభించే ప్రతిఫలాన్ని రఘునాథ శాస్త్రి భక్తులకు వివరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు