BREAKING
నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ డెల్టా ఎయిర్‌లైన్స్ సాంకేతిక సమస్యకు పరిష్కారం: థాంక్స్ గివింగ్ వేళ నిలిచిపోయిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభం చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా తేలప్రోలు రమేష్ బాబు కుమార్ 2022 కానిస్టేబుల్ మిగిలిన 400 పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిందే* ▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు. ఆరు భారతీయ స్టాక్స్‌పై నిపుణుల అభిప్రాయాలు: ఫండమెంటల్స్, టెక్నికల్ ట్రెండ్స్ మరియు కీలక ధర స్థాయిల పూర్తి విశ్లేషణ కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు నేటి స్టాక్ మార్కెట్ అలర్ట్: వారే ఎనర్జీస్, బెర్జర్ పెయింట్స్, బ్లూ డార్ట్, రేమండ్ మరియు ఇండియన్ బ్యాంక్ షేర్లలో కీలక కదలికలు డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన సేవలకు దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం: ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో అద్భుత దృశ్యం: అడవుల నుంచి సముద్రం వైపు కదిలిన 10 కోట్ల ఎర్ర పీతలు! ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం

2022 కానిస్టేబుల్ మిగిలిన 400 పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిందే* ▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు.

Select Suryaa Now
2022 కానిస్టేబుల్ మిగిలిన 400 పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిందే*  ▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు.

అమరావతి సూర్య న్యూస్::పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో మిగిలిపోయిన 400 ఖాళీలను (లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ) తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు లను ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ప్రొవిజినల్ జాబితాను ఎట్టి పరిస్థితుల్లో సమీక్షించబోమని, వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిపోయిన ఖాళీలు రద్దవుతాయంటూ నోటిఫికేషన్లో పేర్కొన్న క్లాజ్ 33(9) చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.