BREAKING
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేరుపై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్: బహుళ వృద్ధి కారకాలతో లాభాల బాట పట్టనుందన్న బ్రోకరేజ్ దిగ్గజం! సినిమా నేర్పవచ్చా లేక స్వయంగా ఆవిష్కరించుకోవాలా.. ఇఫ్ఫీలో బ్రిక్స్ చిత్రోత్సవానికి శ్రీకారం చుట్టిన రామాయణ తల్లి కన్నీటికి కరిగిన ఖాకీ.. గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు విజయోత్సవ ర్యాలీ... స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల సప్తాహ కార్యక్రమం.ప్రారంభం కొత్త పాలకవర్గానికి సవాళ్ల స్వాగతం 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 25,900 పైన నిఫ్టీ 50.. ఫోకస్‌లో టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఓపెన్ ఏఐపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దావా ఇండోనేషియా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం ఇండోనేషియా స్టాక్ మార్కెట్ హోదాపై కీలక మలుపు ఆస్ట్రేలియా సంగీత దిగ్గజం మోలీ మెల్‌డ్రమ్ కన్నుమూత ఎనిమిది మంది మృతి, ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన అయోధ్య - జనక్‌పూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ ప్రారంభం కోట్ల కుటుంబాన్ని కలిసిన ఎమ్మిగనూరు టీడీపీ నేతలు

విజయోత్సవ ర్యాలీ...

Select Suryaa Now
విజయోత్సవ ర్యాలీ...

విజయనగరం మేయర్ అవనపు భార్గవికి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కి శుభాకాంక్షలు తెలిపిన చిన్న శ్రీను 

విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్: విజయనగరం మేయర్ అవనాపు భార్గవి ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అశోక్ బంగ్లా నుంచి మయూరి, కాంప్లెక్స్ , బాలాజీ జంక్షన్, కోట, మూడు లాంతర్లు, పైడి తల్లి అమ్మ వారి ఆలయం, గంట స్థంభం ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అవనపు భార్గవి  ర్యాలీగా వెళ్తున్న సమయంలో బాలాజీ జంక్షన్ వద్ద  తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగేవిజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అదితి గజపతిరాజు ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు , స్థానిక కార్పొరేటర్ కూడా పాల్గొని నూతన మేయర్ అవనపు భార్గవి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయనగరం నగరం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నగర ప్రగతికి నూతన నాయకత్వం దోహదపడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.