BREAKING
తల్లి శ్రీదేవి ‘నజినా’ గెటప్‌లో జాన్వి కపూర్: హ్యలోవీన్ వేడుకల్లో అద్భుతమైన ట్రిబ్యూట్ నేడు నరసాపురం , ఆకివీడుల లో ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి* *--జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి* గొల్లలవలసలో జోరుగా ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం: పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీ పయనం* డైట్ లో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ భద్రత - 144 సెక్షన్ అమలు. ఐసీసీ టెస్టుర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాకు గట్టి షాక్‌ పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి…ఇందిరాగాంధీ వర్ధంతి ట్రైసిరీస్ ఫైనల్: సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ ఘనవిజయం: బ్రాండన్ కింగ్ అద్భుత ఇన్నింగ్స్

సూర్య కథనానికి అధికారుల స్పందన

Select Suryaa Now
సూర్య కథనానికి అధికారుల స్పందన

కొండాపూర;మండల పరిధిలోని మాన్  సన్ పల్లి గ్రామ శివారులో అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే అంశంపై గురువారం సూర్య దినపత్రికలో ప్రచురితమైన ‘అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు’ కథనానికి అధికారులు స్పందించారు.కథనం వెలువడిన నేపథ్యంలో ఎంపీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి స్వాతి శుక్రవారం మన్ సన్ పల్లి శివారులోని సర్వే నంబర్ 189లో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు ఎకరా భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు పిల్లర్లు, పునాదుల ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిర్వాహకులను ఆదేశించారు. వెంటనే పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించామని తెలిపారు