BREAKING
పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం

గొల్లలవలసలో జోరుగా ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం: పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య

Select Suryaa Now
గొల్లలవలసలో జోరుగా ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం: పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య

 

​పోలాకి, అక్టోబర్ 31, మేజర్ న్యూస్:

​పోలాకి మండలం గొల్లలవలస ఎంపీటీసీ పరిధిలోని గొల్లలవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సంతలక్ష్మిపురం, డోల, తోటడ, సన్యాసిరాజులపేట గ్రామాల పరిధిలోగల గొల్లలవలస గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మొన్నటి వరకు ఎంపీటీసీగా సేవలందించి, ప్రస్తుతం మళ్లీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సూరపు జయలక్ష్మి(w/o జయరాం నాయుడు)కి మద్దతుగా ఈ ప్రచారం సాగింది.
​ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య పాల్గొని గ్రామంలోని ఓటర్లతో నేరుగా మాట్లాడారు. నియోజకవర్గ, మండల అభివృద్ధికి పాటుపడుతూ నిరంతరం ప్రజాసేవలో ముందుండే సూరపు జయలక్ష్మిని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
​ఈ ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు కరిమి రాజేశ్వరరావు, ముద్దాడ బైరాగి నాయుడు, వై.వి. రమణ  (ఎస్.ఎల్.పురం), చింతు రాఘవ, కణితి సత్తిబాబు, పంచిరెడ్డి జగన్, కంచరీ బలరాం, సూరపు జయరాం నాయుడు, పి ఆనందరావు  తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.