BREAKING
నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..

సింగారం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
సింగారం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ అన్నప్రసాద వితరణ

అధిక సంఖ్యలో హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన గ్రామస్తులు

మునుగోడు,మేజర్ న్యూస్:

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సింగారం గ్రామంలో అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మండపం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో గ్రామ కూడలి భక్తులతో సందడిగా మారి పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అభ్యుదయ సంఘం సభ్యులను గ్రామస్తులు అభినందించారు.