BREAKING
న్యూజిలాండ్‌పై దూకుడుగా ఆడుతున్న భారత్.. 8 ఓవర్లలో 72/2 సంజయ్ గుప్తా అకస్మాత్తు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హృతిక్ రోషన్ బ్రహ్మాసముద్రం లో జోరుగా కొనసాగుతున్న వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం. ఇరుముడి సినిమా నిర్మాణ సంస్థకు లేబర్ శాఖ నోటీసులు, బాలనటి విషయంలో వివాదం అమరజీవి శ్రీరాములకు వాసవి క్లబ్ ఘన నివాళి ముక్కుతి అమ్మన్ 2 సినిమాపై వచ్చిన ఏఐ పుకార్లపై దర్శకుడు సుందర్ సి క్లారిటీ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి. గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

శంకర్ పల్లిలోని విఠలేశ్వర ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
శంకర్ పల్లిలోని విఠలేశ్వర ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జై భవాని యూత్ ఆధ్వర్యంలో.. 26 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలు

శంకర్ పల్లి లోని విఠలేశ్వర ఆలయంలో ఆదివారం రోజున నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై భవాని యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున అమ్మవారిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా శంకరపల్లి లో తమ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

శంకర్ పల్లి లోని భక్తులందరూ ఈ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని, అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి భక్తులు అమ్మవారి దీక్ష తీసుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని తెలిపారు.

మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ - శంకర్పల్లి