శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు
భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో యాకరి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శుక్రవారం శబరిమలై పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు .అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ యాకరి రేణుక నర్సింగ్ రావు హాజరై పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యాకరీ శివ గురు స్వామి ,బొచ్చు స్వామి గురు స్వామి ,యాఖరి మని గురుస్వామి, బొచ్చు భాను ,కామాటి భాను గురుస్వామి ,బైరవ నవీన్ ,అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.