BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత

Select Suryaa Now
షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు  -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత

సిద్దిపేట రూరల్, ; :కష్టకాలంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడం మానవతా ధర్మమని సిద్దిపేట రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షాహీనా మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా బట్టు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. షాహీనా కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహకారం అందించిన ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి గ్రామ ప్రజల తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కుల పెద్దలు, గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.