BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి స్థల పరిశీలన. రైతులకు విత్తనాల పంపిణీ 15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం.. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం! లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం కడపలో వృద్ధ అర్చకుడు పై దాడి. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ సమస్యలపై గళమెత్తిన సర్పంచులు సర్పంచ్ఎ న్నికలు ప్రశాంతంగా జరగాలి. జిల్లా కలెక్టర్ కు వినతి. వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్

సమస్యలపై గళమెత్తిన సర్పంచులు

Select Suryaa Now
సమస్యలపై గళమెత్తిన సర్పంచులు

నవాబుపేట సూర్య న్యూస్: మండల ప్రత్యేక అధికారి సునీత ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశంలో ఎంపీడీవో జయరాం నాయక్,తహసీల్దార్ సురేష్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు,ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి వినిపిస్తున్నారు.మరోవైపు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకువస్తూ తమ గళం వినిపిస్తున్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సమావేశంలో శాఖల వారీగా సమీక్ష కొనసాగుతోంది.