BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి స్థల పరిశీలన. రైతులకు విత్తనాల పంపిణీ 15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం.. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం! లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం కడపలో వృద్ధ అర్చకుడు పై దాడి. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ సమస్యలపై గళమెత్తిన సర్పంచులు సర్పంచ్ఎ న్నికలు ప్రశాంతంగా జరగాలి. జిల్లా కలెక్టర్ కు వినతి. వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్

రైతులకు విత్తనాల పంపిణీ

Select Suryaa Now
రైతులకు విత్తనాల పంపిణీ

సూర్య శంకరపట్నం: మండలంలోని అంబాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం వ్యవసాయ పరిశోధనా స్థానం (ఏఆర్ఎస్) కరీంనగర్ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చేసిన 20 మంది రైతుల్లో 14 మందికి ఒక్కొక్కరికి 8 కిలోల చొప్పున ఎంజీజీ-385 పెసర విత్తనాలు, మరో ఆరుగురికి జేసీఎస్-1020 నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విత్తన శుద్ధి, సాగు విధానాలు, పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఆధునిక సాగు పద్ధతులను రైతులు ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ఎస్ హెడ్ డా. బి. రాంప్రసాద్, సీనియర్ శాస్త్రవేత్త డా. ఇ. రజనీకాంత్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏఈవోలు స్రవంతి, రాజ్‌కుమార్, ఆరతి, రైతులు పాల్గొన్నారు.