BREAKING
వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్ కేవలం పది నిమిషాలు మాత్రమే! ఒకప్పటి వెలుగులు.. నేటి సవాళ్లు! కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం!

చేయి దాటిపోయింది

Select Suryaa Now
చేయి దాటిపోయింది

* భోగాపురం ఎంపీపీ ఎన్నిక వాయిదా

భోగాపురం, (మేజర్ న్యూస్): భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఎన్నికను సభ్యుల గైర్హాజరుతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసినప్పటికీ, నిర్ణీత సమయానికి కూడా ఎంపీటీసీ సభ్యులు హాజరుకాలేదు. దీంతో మరో పది నిమిషాలు వేచి చూసిన ప్రొసీడింగ్ అధికారి ఎం. రామారావు ఎన్నిక వాయిదా పడినట్లు ప్రకటించారు. తదుపరి నిర్ణయం కోసం ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తున్నామని, కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించే తేదీని వెల్లడిస్తామని తెలిపారు. దీంతో ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ మరింత పెరిగింది.

 రిపోర్టర్ : వై. శ్రీనివాస్ , భోగాపురం