BREAKING
సర్పంచ్ఎ న్నికలు ప్రశాంతంగా జరగాలి. జిల్లా కలెక్టర్ కు వినతి. వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్ కేవలం పది నిమిషాలు మాత్రమే! ఒకప్పటి వెలుగులు.. నేటి సవాళ్లు! కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత

గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు.

Select Suryaa Now
గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు.

సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా బాధ్యత

గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో ఆవుల మందు అభివృద్ధికి కృషి చేస్తా.

ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తా.

ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలి. టిడిపి సర్పంచ్ అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు.

సూర్య న్యూస్ కురిచేడు.
సేవే లక్ష్యం గ్రామ అభివృద్ధి మా బాధ్యతని 29వ తేదీ జరిగే పంచాయితీ ఎన్నికలలో ఓటు వేసి ఎక్కడ మెజార్టీతో గెలిపించాలని ఆవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు కోరారు. టిడిపి పార్టీ ఆవిర్భావం నాటి నుండే పార్టీలో కార్యకర్తగా ఉంటూ గతంలో నీటి సంఘం అధ్యక్షులుగా చేసిన అనుభవం 2019 ఎన్నికల్లో ఆవుల మంద ఎస్టీకి రిజర్వేషన్ అవటంతో అభ్యర్థులు నిలబెట్టి గెలిపించడం జరిగింది అన్నారు. ఇప్పటికే నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు ఇంటింటికి సంక్షేమం అందించామని తెలిపారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేసి గ్రామాభివృద్ధి చేస్తామని గొట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.